ఈ అమ్మాయి ఎంత పెద్ద లెక్క ఇచ్చినా ఠక్కున సమాధానం చెప్పేస్తుంది..
ఈ అమ్మాయి ఎంత పెద్ద లెక్క ఇచ్చినా ఠక్కున సమాధానం చెప్పేస్తుంది..
ప్రచురణ
ఎంత పెద్ద లెక్కిచ్చినా సరే క్షణాల్లో సమాధానం చెప్పేస్తుంది పదేళ్ల శాన్విక.
ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ ఉన్నా, లెక్కల్లో అసాధారణ ప్రతిభ కనబరుస్తోంది.
బెంగళూరులో ఉంటున్న శాన్విక ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అమ్మాయి.
ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతున్న శాన్విక, గణితంలో అంత క్లవర్ ఎలా అయ్యిందో తెలియదని, ప్రశ్న అడిగిన వెంటనే ఆన్సర్ ఇస్తుందని తల్లిదండ్రులు చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









