'థ్యాంక్స్ ఫర్ సెకండ్ చాన్స్' అంటున్న జెన్సన్ హ్వాంగ్
'థ్యాంక్స్ ఫర్ సెకండ్ చాన్స్' అంటున్న జెన్సన్ హ్వాంగ్
ప్రచురణ
జెన్సన్ హ్వాంగ్ ను ఏఐ చిప్‌ల తయారీ దిగ్గజం ఎన్విడియా మళ్లీ సీఈఓ బాధ్యతల్లోకి తీసుకుంది.
చైనా గూఢచారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉన్నట్లు అంగీకరించడంతో, రెండు వారాల క్రితమే ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో రాజీనామా చేయాల్సి వచ్చింది.
హ్వాంగ్ రీ-ఎంట్రీతో ఎన్విడియా హెడ్‌క్వార్టర్స్‌లో సందడి నెలకొంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









