రోజుకు 2,200 లీటర్ల పాలు.. నెలకు రూ. 40 లక్షల ఆదాయం

వీడియో క్యాప్షన్, 'పాలమ్మి నెలకు రూ. 40 లక్షలు సంపాదిస్తున్నారు'
రోజుకు 2,200 లీటర్ల పాలు.. నెలకు రూ. 40 లక్షల ఆదాయం
ప్రచురణ

గుజరాత్‌లోని బనాస్కాంఠా జిల్లాకు చెందిన ఒక మహిళా పాడి రైతు పాలు అమ్మి ఏడాదికి కోట్లలో సంపాదిస్తున్నారు.

వడ్గామ్‌లోని బసు గ్రామానికి చెందిన తస్లీమ్ బహన్ పశువుల కొట్టంలో సుమారు 350 గేదెలు ఉన్నాయి.

వీటి నుంచి ఆమె ప్రతిరోజూ దాదాపు 2,200 లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)