‘ఈ చేపలను తినొద్దు’.. నేపాల్ వరదలో కొట్టుకొస్తున్న చేపలను తినొద్దని బిహార్ ప్రభుత్వం హెచ్చరిక

వీడియో క్యాప్షన్,
‘ఈ చేపలను తినొద్దు’.. నేపాల్ వరదలో కొట్టుకొస్తున్న చేపలను తినొద్దని బిహార్ ప్రభుత్వం హెచ్చరిక
ప్రచురణ

నేపాల్ నుంచి వస్తున్న వరద నీటిలో కొట్టుకొస్తున్న కొన్ని రకాల చేపలకు సంబంధించి బిహార్ ప్రభుత్వం ఒక హెచ్చరిక జారీ చేసింది.

అలాంటి చేపలను ఎవరూ తినొద్దని సూచించింది.

దీనికి కారణమేంటో ఈ వీడియోలో చూడండి..

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)