నేపాల్‌లో మృతదేహాలకు 'నంబర్లు' ఎందుకిస్తున్నారు?
నేపాల్‌లో మృతదేహాలకు 'నంబర్లు' ఎందుకిస్తున్నారు?
ప్రచురణ
నేపాల వరదల్లో ప్రాణాలు కోల్పోయినవారిని అధికారులు ఒక ప్రాంతంలో పూడ్చిపెడుతున్నారు. వాటికి నంబర్లు ఇస్తున్నారు.
భవిష్యత్తులో ఇక్కడకు వచ్చే మృతుల బంధువులు, కుటుంబ సభ్యులు మృతదేహాలను గుర్తించేందుకు వీలుగా ఇలా చేస్తున్నారు.
నేపాల్ ప్రజలు తమకు తోచిన సాయం చేస్తున్నారు.
ఈ విషాద సమయంలో మనమెలా సాయపడగలమని ప్రతిఒక్కరూ ఆలోచిస్తున్నారు.









