బాత్రూం డోర్ తీయగానే ఎదురుగా చిరుత పులి.. ఆ ఉద్యోగి ఏం చేశారంటే...

బాత్రూం డోర్ తీయగానే ఎదురుగా చిరుత పులి.. ఆ ఉద్యోగి ఏం చేశారంటే...
ప్రచురణ

తిరుపతి శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ సమీపంలో చిరుతపులుల సంచరిస్తున్నాయనే వార్తలు తరచూ వినిపిస్తూనే ఉంటాయి.

అయితే ఈసారి ఒక చిరుతపులి ఏకంగా యూనివర్సిటీలోని ఓ ఆఫీసులోకే రావడం ఉద్యోగులను ఆందోళనకు గురిచేసింది.

ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీలోని క్లినికల్ సైన్సెస్ బ్లాక్‌లోకి వచ్చిన చిరుతపులిని అటవీశాఖ అధికారులు సురక్షితంగా బంధించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)