You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
BBC News, తెలుగు - హోమ్
ముఖ్యమైన కథనాలు
నాసిక్: టీసీఎస్ ఆఫీసులో లైంగిక వేధింపుల ఆరోపణలు - 9 ఎఫ్ఐఆర్లలో ఏముంది?
నిందితుడు, అతని ఇద్దరు స్నేహితులు కలిసి 'నీ మతం చెడ్డది, మా మతం మంచిది' అని తరచూ చెబుతుండేవారని, తన మతం గురించి చెడుగా మాట్లాడేవారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు.
నియోజక వర్గాల పునర్విభజన: దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏమంటున్నారు?
జనాభా ప్రాతిపదికన లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనను తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వ్యతిరేకించారు. దీని వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆరోపించారు.
భూమీ ఆకాశం కలిసినట్లుగా ఎందుకు కనిపిస్తాయి?
హొరైజన్ దూరాన్ని లెక్కించేందుకు వీలుంటుంది కానీ ఇది సైన్స్ పరిభాషలో కొంత క్లిష్టమైనది. ఈ దూరం అనేది మనిషి నిల్చున్న ప్రదేశాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది.
హర్రర్ మూవీలు చూస్తే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చా?
యాంగ్జైటీ అనే భావోద్వేగం ప్రజలను ఉత్సాహపరిచేందుకు ఉపయోగపడుతుందని ఒక పరిశోధనలో తెలిసింది.సామాజిక సంబంధాలను ఏర్పరుచుకునేందుకు, మరింత కష్టించి పనిచేయడానికి, ప్రతిఫలం పొందాలనే తపనకు ఇదొక ఒక స్ఫూర్తివంతమైన సాధనంగా ఉపయోగపడుతుందని తెలిసింది.''ప్రతికూల'' భావోద్వేగాలు తరచూ క్లిష్టమైన పరిస్థితులకు ఒక సహజ స్పందనగా పనిచేస్తుంటాయి.
దక్షిణ చైనా సముద్రంలో చైనీస్ జాలర్లు సైనైడ్ కలుపుతున్నారు: ఫిలిప్పీన్స్
దక్షిణ చైనా సముద్రంలోని స్ప్రాట్లీ ద్వీపసమూహంలో భాగమైన సెకండ్ థామస్ షోల్ సమీపంలో గత ఏడాది నుంచి ఈ అనుమానిత విషప్రయోగం మొదలైందని ఫిలిప్పీన్ జాతీయ భద్రతా మండలి (ఫిలిప్పీన్స్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్) తెలిపింది. చైనా ఈ ఆరోపణను ఒక "నాటకం"గా కొట్టిపారేసింది.
ఇరాన్ యుద్ధం ముగిసినా ప్రపంచ ఇంధన సంక్షోభం ఆగదు అనేందుకు 6 కారణాలు
తాత్కాలిక కాల్పుల విరమణ గానీ, ఇరాన్ యుద్ధం ముగియడం గానీ ప్రపంచ ఇంధన సంక్షోభాన్ని తక్షణమే పరిష్కరించి, యుద్ధానికి ముందు ధరలు ఏ స్థాయిలో ఉన్నాయో, ఆ స్థాయికి తీసుకురాలేవు. యుద్ధానికి ముందు కాలం అంటే చమురు, గ్యాస్ చౌకగా, పుష్కలంగా లభించిన సమయం. ఇప్పుడు యుద్ధానికి ముందున్న పరిస్థితిని పునరుద్ధరించడం తేలిక కాదు.
అమెరికా హెచ్చరికలు ఉన్నా హార్ముజ్ జలసంధిని దాటిన ఆ నాలుగు నౌకలు ఎవరివి?
అమెరికా నౌకాదళ దిగ్బంధం ప్రారంభమైనప్పటికీ, పలు నౌకలు మంగళవారం హార్ముజ్ జలసంధిని దాటినట్లు షిప్ ట్రాకింగ్ డేటా ద్వారా తెలుస్తోంది. ఇంతకీ ఆ నౌకలు ఏ దేశాలవి?
తెలంగాణ: 'ఆయిల్ పామ్' వైపు మళ్లితే ఏమవుతుంది?
దేశీయంగా, అంతర్జాతీయంగా ఎడిబుల్ ఆయిల్స్‌కు ఉన్న సానుకూల పరిస్థితులు, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలు ఆయిల్ పామ్ సాగు పెరగడానికి కారణమని నిపుణులు చెబుతున్నారు.
హార్ముజ్‌ను మూసేస్తామన్న ట్రంప్ హెచ్చరిక భారత్‌కు సమస్యలు పెంచుతుందా?
గత కొన్ని నెలల్లో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ కనిష్ఠ స్థాయికి చేరింది. దీనివల్ల ఎగుమతులకు కొంత మద్దతు లభించినా, దిగుమతులు మరింత ఖరీదైనవిగా మారుతాయి. ఇది కూడా ప్రభుత్వానికి పెద్ద ఆందోళన.
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్‌లో
ఇరాన్
ఫీచర్లు
బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు విజేత స్మృతి మంధాన
భారత క్రీడారంగంలో విశేష ప్రతిభ కనబరుస్తూ అద్వితీయ విజయాలను సాధించిన మహిళా క్రీడాకారిణులను సత్కరించాలనే లక్ష్యంతో 2019లో బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును తీసుకొచ్చారు.
అలెగ్జాండర్ మనవరాలితో చంద్రగుప్తుడి కుమారుడి వివాహం జరిగిందా, చరిత్రకారులు ఏమంటున్నారు?
చంద్రగుప్త మౌర్యుడి సామ్రాజ్యం ఇరాన్ సరిహద్దుల నుంచి గంగా మైదానాల వరకు విస్తరించింది. దీనిలో నేటి హిమాచల్ ప్రదేశ్, కశ్మీర్ కూడా ఉన్నాయి. నేటి అఫ్గానిస్తాన్, బలూచిస్తాన్ ఆయన సామ్రాజ్యంలో భాగంగానే చరిత్రకారులు పరిగణించారు. కానీ, ఆయన గురించిన ప్రామాణిక రచనలు అందుబాటులో లేవు. ఆయన మనవడు అశోకుడు కూడా తన శాసనాలలో తాత గురించి ప్రస్తావించలేదు. ఇంతకీ ఎవరీ చంద్రగుప్తుడు? భారత ఉపఖండంలోని రాజ్యాలను ఎలా జయించారు? చరిత్రకారుల వాదనలేంటి?
హైదర్ అలీ: బ్రిటిష్ వారిని తరిమికొట్టిన టిప్పు సుల్తాన్ తండ్రి, ఈ యోధుడు జీవించి ఉంటే చరిత్ర మరోలా ఉండేదా?
"హైదర్ సైనికులు ఓడిపోయిన బ్రిటిష్ సైన్యాన్ని ఊచకోత కోయడం ప్రారంభించారు. చావు నుంచి తప్పించుకున్న వారికి అక్కడ నిలబడటం కూడా కష్టమైంది. కొందరికి ఊపిరాడలేదు. సహచరుల మృతదేహాలు గుట్టలుగా పడటంతో వాటి మధ్య చిక్కుకున్న వారు కదల్లేకపోయారు. కొందరు సైనికుల్ని ఏనుగులు తొక్కేశాయి."
ధురంధర్: పాకిస్తాన్లో పేరుమోసిన డాన్ రహమాన్ డకైత్ పోలీస్ కాల్పుల్లో ఎలా మరణించాడు?
‘‘రహమాన్ వచ్చారని చౌధరీ అస్లాంకు తెలుసు. కానీ తాను అస్లాం ఉచ్చులో పడ్డానని రహమాన్‌కు తెలియదు. వాహనం ఆపినప్పుడు రహమాన్ సహచరులు అడ్డుకోలేదు కూడా. నేను దానిని తీసుకోనప్పుడే మీరు నా పరువు చాలా తీసేసారు. నేను నిఘా సంస్థల దర్యాప్తును ఎదుర్కోవలసి వచ్చింది. ఇప్పుడు నేను దానిని తీసుకుంటే మీరేం చేస్తారు?’’
హుమయూన్, అక్బర్, జహంగీర్, ఔరంగజేబు జ్యోతిష్యాన్ని నమ్మేవారా? అక్బర్‌ను 'శుభ ముహూర్తం'లో కనాలని తల్లి హమీదాకు పురిటి నొప్పులు రాకుండా ఆపేశారా?
జ్యోతిష్యుల సలహా మేరకు అక్బర్ హేముపై దండయాత్రకు వెళ్లారు. యుద్ధంలో ఒక బాణం కంట్లో తగిలి తలలో నుంచి దూసుకెళ్లింది. ఇది చూసిన హేము సైనికులు ధైర్యం కోల్పోయారు. యుద్ధంలో అక్బర్ గెలిచారు. యుద్ధ భూమి నుంచి అక్బర్ దిల్లీకి తిరిగి వచ్చే సమయాన్ని కూడా జ్యోతిష్యులే నిర్ణయించారు.
బీబీసీ ప్రపంచం
రంగులద్దని వార్తలు-రాజీలేని రిపోర్టింగ్‌తో అంతర్జాతీయ, జాతీయ విశేషాలను తెలుగు వారి చెంతకు తీసుకువస్తుంది బీబీసి ప్రపంచం.