స్పెయిన్: ఇరుకైన వీధుల్లో బుల్ రన్.. వాటితో పోటీపడి గాయపడిన రన్నర్లు

వీడియో క్యాప్షన్, ఇరుకైన వీధుల్లో ఎద్దుల పరుగులు.. వాటితో పోటీపడి గాయపడిన పలువురు రన్నర్లు
స్పెయిన్: ఇరుకైన వీధుల్లో బుల్ రన్.. వాటితో పోటీపడి గాయపడిన రన్నర్లు
స్పెయిన్

ఫొటో సోర్స్, Reuters

ప్రచురణ

ఎద్దులతో పోటీ పడుతూ పరుగెడుతున్న ఈ దృశ్యాలు స్పెయిన్‌లోని పాంప్లోనాలో జరుగుతున్న శాన్ ఫెర్మిన్ ఫెస్టివల్‌కు సంబంధించినవి.

ఇందులో భాగంగా జూలై 9న జరిగిన ఈ బుల్ రన్‌లో 12 ఎద్దులు ఇరుకైన వీధుల్లో పరుగులు తీశాయి.

వాటి వేగాన్ని అందుకునేందుకు ప్రయత్నించిన పలువురు రన్నర్లు కిందపడిపోయారు

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)