ఈ డార్క్ ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ అంతా చీకట్లోనే..
ఈ డార్క్ ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ అంతా చీకట్లోనే..
ప్రచురణ
తమిళనాడులో ఈ ఫ్యాక్టరీని 'డార్క్ ఫ్యాక్టరీ' అని పిలుస్తారు. ఇంతకీ ఇక్కడ ఏం తయారు చేస్తారో తెలుసా?
ఇక్కడ లైట్లు ఎందుకు ఆర్పేసి పనులు చేస్తారో, ఎలా చేస్తారో ఊహించగలరా?
కార్మికులు, లైట్లు లేకుండా పూర్తిగా యంత్రాల సాయంతోనే ఇక్కడ తయారుచేసే వస్తువులేమిటి?

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









