సీజేపీ ప్రతినిధులను విమానంలోనే ఎలా అదుపులోకి తీసుకున్నారంటే...

వీడియో క్యాప్షన్, అభిజీత్ దీప్కే సహా సీజేపీ నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
సీజేపీ ప్రతినిధులను విమానంలోనే ఎలా అదుపులోకి తీసుకున్నారంటే...
ప్రచురణ

కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే, సహ కన్వీనర్ అశుతోష్ రాంకా అలాగే సౌరవ్ దాస్‌లను పోలీసులు దిల్లీ ఎయిర్‌పోర్టులో విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు.

సీజేపీ ప్రతినిధులను అదుపులోకి తీసుకోవడానికి పలువురు పురుష పోలీసు అధికారులతోపాటు మహిళా పోలీసులు కూడా వచ్చారు.

విమానంలో ఏం జరిగిందో ఈ వీడియోలో చూడండి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)