గ్రాండ్ కేన్యన్లో ఫ్లాష్ ఫ్లడ్స్.. హెలికాప్టర్లతో రెస్క్యూ
గ్రాండ్ కేన్యన్లో ఫ్లాష్ ఫ్లడ్స్.. హెలికాప్టర్లతో రెస్క్యూ
ప్రచురణ
అమెరికాలోని గ్యాండ్ కేన్యన్ ప్రాంతంలో ఆగస్టు 29న వచ్చిన ఆకస్మిక వరదల వల్ల చిక్కుకుపోయిన వారిని హెలికాప్టర్లతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
గ్రాండ్ కేన్యన్ నేషనల్ పార్క్లో ఆకస్మిక వరదల తర్వాత ఒక వ్యక్తి మృతదేహాన్ని వెలికితీశారని, రెండో మృతదేహం కోసం గాలిస్తున్నట్లు నేషనల్ పార్క్ సర్వీస్- ఎన్పీఎస్ తెలిపింది.









