బురదలో సొరంగంలోకి పాకుతూ వెళ్లి.. ప్రాణాలు కాపాడి
బురదలో సొరంగంలోకి పాకుతూ వెళ్లి.. ప్రాణాలు కాపాడి
ప్రచురణ
నేపాల్ వరదల తర్వాత సహాయ చర్యల్లో పాల్గొంటున్న సైనికులు బాధితులను కాపాడేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు.
త్రిశూలీ జలవిద్యుత్ ప్రాజెక్ట్ దగ్గర సొరంగంలో చిక్కుకున్నవారిని బురదలో పాకుతూ వెళ్లి సైనికులు రక్షించారు. నేపాల్ ప్రధానమంత్రి కార్యాలయం ఈ వీడియోను విడుదల చేసినట్టు రాయిటర్స్ తెలిపింది.
సొరంగం నుంచి 350 మందిని సురక్షితంగా రక్షించినట్టు వెల్లడించింది.

ఫొటో సోర్స్, PM Secretariat
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









