పూల సుబ్బయ్య ఎవరు? వెలిగొండ ప్రాజెక్టు‌కు ఆయన పేరు ఎందుకు పెట్టారు?

వీడియో క్యాప్షన్,
పూల సుబ్బయ్య ఎవరు? వెలిగొండ ప్రాజెక్టు‌కు ఆయన పేరు ఎందుకు పెట్టారు?
ప్రచురణ

పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించారు.

పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టులోకి కృష్ణా జలాలు ట్రయల్ రన్ విజయవంతమైన సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా స్పందిస్తూ తన తండ్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్టు ప్రజలకు అందుబాటులోకి రావడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందనీ అన్నారు.

పూల సుబ్బయ్య

ఫొటో సోర్స్, ugc

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)