'4 అడుగుల ఇంట్లో 4 తరాలుగా ఉంటున్నాం'
'4 అడుగుల ఇంట్లో 4 తరాలుగా ఉంటున్నాం'
ప్రచురణ
చేతులు చాపితే అటూ ఇటూ గోడలు తగిలే ఈ ఇల్లు గుజరాత్‌లోని సూరత్‌లో ఉంది. నాలుగు తరాల నుంచీ ఆ ఇంట్లో ఉంటున్నామని అందులో నివసించే కుటుంబం చెబుతోంది.
80 ఏళ్ల నాటి ఈ ఇరుకైన ఇంట్లో జగదీష్ భాయ్ సేలర్ తమ భార్య, కుమారుడితో కలిసి ఐదు దశాబ్దాల కంటే ఎక్కువ కాలంగా నివసిస్తున్నారు.
దాదాపు నాలుగు అడుగుల వెడల్పు ఉన్న ఈ ఇంట్లో సేలర్ కుటుంబం ఎలా జీవిస్తుందో ఈ వీడియోలో చూడండి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









