ఈయన వచ్చారంటే..కోతులు పరార్
ఈయన వచ్చారంటే..కోతులు పరార్
ప్రచురణ
దిల్లీలో జరుగుతోన్న ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్స్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ టోర్నమెంట్ కోసం బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
పోటీలు జరుగుతున్న స్టేడియంలోకి కోతులు రాకుండా ఉండేందుకు కొండముచ్చులా శబ్దాలు చేస్తున్నారు ఈ వ్యక్తి.
బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఈ ఏర్పాట్లు చేసింది.

ఫొటో సోర్స్, PTI









