అరవింద్ కేజ్రీవాల్: దిల్లీ లిక్కర్ పాలసీ స్కాం కేసులో ఈడీ సమన్లపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన కోర్టు

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జారీ చేసిన సమన్లపై స్టే ఇచ్చేందుకు సెషన్స్ కోర్ట్ ఆఫ్ రూస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది.